ప్రశ్న..?
Read Count : 55
Category : Articles
Sub Category : Motivation
నువు ఎందుకు మారడం లేదు..?
నీకంటూ ఒక ఆశయ సాధన వుంది..??
దానికోసం నువు ఎందుకు మారడం లేదు..??
మంచి చేసే వాడి పక్షం వైపు ఎందుకు అడుగులు వేయడం లేదు...??
చదువుకున్న వాడు అని నిన్ను అందరూ అంటారు కదా..??
నిన్ను జ్ఞానం వున్న వాడు అని అందరూ అంటారు కదా...??
ఎందుకు ఇంకా మాయ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటూ ఎందుకు మోస పోతు వుంటావు..?
మారు ఇకనైనా నీ చుట్టూ వున్న వారికోసం లేదా నీకోసం.???
Mi Crazy'Balu